మాదక ద్రవ్యాల వినియోగం, నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ మరియు వ్యక్తిత్వ వికాసంపై ఇన్స్పేర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి.ఎల్.ఎస్.ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి డా. వి.ఆర్.ఆర్. వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల నిర్మూలనపై సదాశివనగర్‌లో అవగాహన కార్యక్రమం
Share:

సారాంశం
మాదక ద్రవ్యాల వినియోగం, నిర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ మరియు వ్యక్తిత్వ వికాసంపై ఇన్స్పేర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డి.ఎల్.ఎస్.ఏ) సంయుక్త ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి డా. వి.ఆర్.ఆర్. వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
#మాదక ద్రవ్యాలు#నిర్మూలన#అవగాహన కార్యక్రమం#సదాశివనగర్#న్యాయమూర్తి#విద్యార్థులు#ఐ.ఎస్.ఆర్.డి#డి.ఎల్.ఎస్.ఏ